ఆ సత్తా కాంగ్రెసుకు ఉంది: లగడపాటి రాజగోపాల్

కాంగ్రెసు అధిష్టానం, కోర్ కమిటీ, ముఖ్యనేతల అభిప్రాయాలు సేకరించి త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెసు పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవితో కలిసి తాను పర్యటనలు జరుపుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications