మాజీ బాయ్‌ఫ్రెండ్, అతని ఫియాన్సీకి నిప్పు పెట్టిన టెక్కీ

27 ఏళ్ల నిమేష్ సిన్హా రమేష్‌నందన్ 10 శాతం కాలిన గాయాలతో, అతని 26 ఏళ్ల ఫియాన్సీ జుహీ అభియునందన్ ప్రసా్ద 98 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐటి ప్రొషెనల్ అయిన నిమేష్‌కు ఇటీవలే ఢిల్లీకి చెందిన న్యాయవాది జుహీతో నిశ్చితార్థం జరిగింది. అనుశ్రీ తనకు ఆరేళ్లుగా తెలుసునని నిమేష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పూణేకు మూడేళ్ల క్రితం మారడానికి ముందు తాను గుర్గావ్‌లో అనుశ్రీతో కలిసి ఉండేవాడినని కూడా చెప్పినట్లు వారన్నారు. అనుశ్రీ నిమేష్‌ను పెళ్లాడాలని అనుకుంది. వారిద్దరి మధ్య సంబంధాన్ని నిమేష్ తల్లిదండ్రులు వ్యతిరేకించారు. పైగా, జుహీతో పెళ్లి నిర్ణయం చేశారు.












Click it and Unblock the Notifications