నవంబర్‌లో తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం వెల్లడి

మంత్రి పదవికి తాను ఒక్కడినే రాజీనామా చేయడం వల్ల ఉపయోగం ఉండదని, తెలంగాణ మంత్రులంతా కలిసి నిర్ణయం తీసుకుంటే అది ప్రబావం చూపుతుందని ఆయన అన్నారని వార్తలు వస్తున్నాయి. తానొక్కడినే రాజీనామా చేస్తే మంత్రి పదవులకు రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు మాదిరిగా ఉండిపోవాల్సి వస్తుందని, దానివల్ల తెలంగాణకు ప్రయోజం ఏమీ ఉండదని ఆయన చెప్పినట్లు సమాచారం. అయినా, తెలంగాణపై ఏం చేయాలనే విషయంపై తాను తీవ్రంగా ఆలోచిస్తున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications