ఉస్మానియాలో మళ్లీ టెన్షన్.. టెన్షన్, టియర్ గ్యాస్ ప్రయోగం

రైల్ రోకోలో పాల్గొనడానికి విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు. అయితే, టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని పోలీసులు అడ్డగించారు. పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దొడ్డి దారి ద్వారా కూడా విద్యార్థులు బయటకు రావడానికి ప్రయత్నించారు. విశ్వవిద్యాలయం వెలుపల తెలంగాణవాదులు బస్సులపై దాడి చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications