సీల్డ్ కవర్ సిఎం అంటూ జూపల్లి ధ్వజం, అరెస్టు

తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేసే వరకు సకల జనుల సమ్మె విరమించేది లేదని అన్నారు. మంత్రులకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొంటున్న వారిపై ప్రభుత్వం కేసులు ఎత్తి వేయాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications