దానంపై హెచ్చార్సీలో ఫిర్యాదు, తెరాసపై మంత్రి మండిపాటు

కాగా తెలంగాణ ప్రజలలో ఉన్న సెంటిమెంటును తాను గౌరవిస్తున్నానని మంత్రి దానం నాగేందర్ విలేకరులతో అన్నారు. తాను గానీ, ముఖేష్ గౌడ్ గానీ ఎప్పుడూ తాము తెలంగాణకు వ్యతిరేకమని చెప్పలేదన్నారు. తాను నిన్న ఎవరి పైనా దాడి చేయలేదని అయితే ఆ దాడి పట్ల మాత్రం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీలపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తెరాస వాళ్లు కుట్ర పూరితంగా తమను విమర్శిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications