కిరణ్ నేనూ ఒకే పార్టీ అంటే అవమానం: పొన్నం

సోమవారంనాడు విడుదల అయిన జైలు నుంచి విడుదలయ్యారు. తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీయడానికే కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత అన్నారు. మంత్రి దానంపై ఎస్.సి. ఎస్.టి. చట్టం క్రింద కేసు నమోదు అయినా ఆయనను అరెస్టు చేయలేదని, తమను మాత్రం జైలులో పెట్టారని పొన్నం అన్నారు. తమపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి కుట్రపూరితంగా కేసులు పెట్టారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications