టిడిపి సహా పార్టీలన్నీ రాజకీయాలే: ఎర్రబెల్లి

కాగా అంతకుముందు తెలంగాణలోని పది జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ల ముట్టడి జరిగింది. నల్గొండ జిల్లాలో మోత్కుపల్లి నర్సింహులు, వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాదులో దేవేందర్ గౌడ్, ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, ఆయా జిల్లాల్లో ఆయా నేతలు పాల్గొన్నారు. కలెక్టరేట్ల ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల నేతలను అరెస్టు చేశారు. మరికొన్ని చోట్ల అడ్డుకొన్నారు.












Click it and Unblock the Notifications