నో బెయిల్: మూడు రోజులుగా జైల్లో ఈటెల రాజేందర్

అందులో కొందరికి శనివారమే బెయిలు రాగా చాలమందికి బెయిలు రావడానికి చాలా సమయం పట్టింది. విజయశాంతికి ఆదివారం బెయిలు రాగా, కాంగ్రెసు నేతలు పొన్నం, జీవన్ రెడ్డిలకు సోమవారం బెయిలు దొరికింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే తన పంతం నెగ్గించుకుంది. రైలు రోకోలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని ముందుగానే హెచ్చరించింది.












Click it and Unblock the Notifications