చంద్రబాబు ప్రకటన చూసి నవ్వుతున్నారు: జూపూడి

చంద్రబాబు ఆస్తులకు సంబంధించిన కొత్త అంశాలను ఆమె వెలుగులోకి తెచ్చారన్నారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో వంద పేజీలలో బాబు ఆస్తుల వివరాలు ఉండగా, మిగిలిన పేజీలు అన్నీ సాక్ష్యాధారాలేనని తెలిపారు. మంత్రి శంకర్ రావు వేసిన పిల్‌ని ఏ విధంగా విచారణకు స్వీకరించిందో దీనిని కూడా అదే విధంగా కోర్టు స్వీకరిస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications