అవసరమైతే బిజెపితోనైనా పనిచేస్తాం: మధు యాష్కీ

ఏ జెఎసి అయినా తెలంగాణ కోసమే పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు జెఎసి అయినా, తెలుగుదేశం జెఎసి అయినా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జెఎసి అయినా తెలంగాణ కోసమే పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే జెఎసిలు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తమకు రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని, అందుకు ఏ ఉద్యమ ప్రక్రియనైనా చేపడుతామని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందని భావిస్తే రాజీనామాలు చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications