అసభ్య నృత్యాలు చేస్తున్న ఏడుగురు డ్యాన్సర్ల అరెస్టు

అరెస్టు చేయబడిన డ్యాన్సర్లు తెలుగు సినిమాలలో సైడ్ యాక్టర్సుగా నటించే వారని సమాచారం. అశ్లీల నృత్యాలు చేస్తున్న మహిళా డ్యాన్సర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. గది నెంబరు 205లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారం రావడంతో తాము రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో రైడ్ చేసి అరెస్టు చేశామని తాము సినిమాలో నటిస్తామని వారు చెప్పారని వారిని విచారిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications