తిరుపతిలో తెలంగాణవారికి సమైక్యవాదుల సన్మానం

సమైక్య రాష్ట్రానికి పలుకుతూ ప్రభుత్వానికి అండగా ఉండేందుకు మంగళవారం నుండి ఒక గంట పాటు విధులు అదనంగా నిర్వర్తిస్తామని ఉద్యోగులు ప్రకటించారు. మరోవైపు విశాఖలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండుతో సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి పెందుర్తి శాసనసభ్యుడు రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని ప్రకటన చేయకపోతే దీక్షకు దిగుతామని వారు కేంద్రాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications