సోనియా వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్రం ఇవ్వదు: నాగం

తెలంగాణకు చెందిన మంత్రులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా తెలంగాణ మంత్రులు బానిస బతుకులు వదలాలని ఆయన సూచించారు. సకల జనుల సమ్మెలో తెలంగాణ జెఎసి చొరవ చూపి ముందుకు రాలేదని ఆయన తప్పు పట్టారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులే విజేతలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications