సునీల్ పూలరంగడు చిత్రానికి తెలంగాణ సెగ

పూలరంగడులో చిత్రంలోని ఓ సన్నివేశం, ఓ పాట చిత్రీకరణ కోసం యూనిట్ చౌదరిగూడకు వచ్చింది. సన్నివేశంలో భాగంగా గ్రామీణ వాతావరణం కోసం ఆ గ్రామానికి వచ్చారు. మూడు రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ ఉంది. కాగా సోమవారం హీరో నితిన్ ఇష్క్ చిత్రాన్ని కూడా జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో తెలంగాణవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. నితిన్ జై తెలంగాణ అనడంతో తెలంగాణవాదులు వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications