రాధికతో కుమారస్వామి రెండో పెళ్లి: హైకోర్టులో వ్యాజ్యం

కాగా మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి మొదటి భార్య అనిత. ఆమె ప్రస్తుతం మధుగిరి నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఉన్నారు. వీరికి నిఖిల్ గౌడ్ అనే కుమారుడు ఉన్నారు. కుమారస్వామి సిఎంగా ఉన్న సమయంలో రాధికను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు, వీరికి షమిక అనే పాప ఉందని ప్రచారం. కుమారస్వామితో వివాహం తర్వాత ఆమె తన నివాసాన్ని బెంగళూరు నుంచి మార్చారట.












Click it and Unblock the Notifications