గాలి జనార్ధన్ కేసు వేగవంతం: బళ్లారిలో ఆఫీసు

కాగా ఇప్పటికే హైదరాబాదులోని దిల్ కుష్ అతిథి గృహాన్ని కార్యాలయంగా చేసుకొని కేసు దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. విచారణ మరింత వేగవంతం చేసేందుకే గనులున్న బళ్లారిలో మరో కార్యాలయాన్ని తెరవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి సన్నిహితులను పలువురిని సిబిఐ విచారించింది. పలు గనుల సంస్థలను కూడా విచారించింది.












Click it and Unblock the Notifications