నా చావుకు సిఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం తప్పక దిగి వస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం అందరూ కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఈ నెల 1వ తారీఖున మంత్రి కోమటిరెడ్డి తన మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు కూడా. శాసనసభ్యత్వ రాజీనామా ఆమోదించుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications