నాటో కాల్పుల్లో లిబియా నియంత గడాఫీ హతం

గడాఫీ 1969 నుండి 2011 వరకు లిబియా పాలించాడు. పాలస్తీనాకు ఆర్థిక, సైన్యం సాయమందించినట్లుగా, పలు తీవ్రవాద సంస్థలకు రసాయన ఆయుధాలు కూడా సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గడాఫీ మృతితో లిబియా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా గడాఫీ సొంత పట్టణమైన సిర్టే గతంలోనే పట్టణంలోనే ప్రభుత్వ దళాల వశమైంది. రెండు నెలల క్రితం ట్రిపోలీని బెంఘాజీలోని తాత్కాలిక ప్రభుత్వ దళాలు తమ స్వాధీనంలో తెచ్చుకున్నాయి. కొద్ది రోజుల కిందటే గడాఫీ కుమారుడు కూడా దొరికి పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గడాఫీ దళాలు ఉన్న సిర్టే పట్టణం పూర్తిగా తిరుగుబాటు దళాల ఆధీనంలోకి వెళ్లింది.












Click it and Unblock the Notifications