తెలంగాణలో ఆత్మహత్యలు - సోనియా కేసు వాయిదా

2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చడం ద్వారా సోనియా గాంధీ పరోక్షంగా ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆయన తన పిల్‌లో ఆరోపించారు. కాంగ్రెసు పలుసార్లు తెలంగాణపై హామీ ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆశ పెట్టి మళ్లీ వెనక్కి పోయిందని విమర్శించారు. కేంద్రం హామీ నిలబెట్టుకోక పోవడం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అందులో ఆరోపించారు. కలిసి ఉన్న తెలంగాణ ప్రజల మధ్య వారు చిచ్చు పెట్టారని విమర్శించారు.












Click it and Unblock the Notifications