జెసి మెడలో గులాబీ కండువా, వారించిన హరీష్

తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. దీంతో జెసి తీవ్ర మనస్థాపం చెందినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు కార్యకర్తల తీరును ఆక్షేపించారు. హరీష్ వారిని సముదాయించి జెసి వద్ద నుండి పంపించేశారు.












Click it and Unblock the Notifications