సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తత

కోదండరామ్ ఇంటిని ముట్టడించిన గజ్జెల కాంతం తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రజా సంఘాల ఐకాస ముట్టడిని తెలంగాణ ఐకాస అధికార ప్రతినిధి దయాకర్ ఖండించారు. సమ్మెలో పాల్గొనని వారు సమ్మె ఎందుకు విరమించారని అడగటం ఏమిటని ప్రశ్నించారు. సమ్మె విరమిస్తున్నట్లు కోదండరామ్ ఎక్కడా చెప్పలేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు కోదండరామ్ ఇంటిని ముట్టడించారన్నారు.












Click it and Unblock the Notifications