జగన్ ఇంట్లో విదేశీ బార్: టివి 9 వర్సెస్ సాక్షి ఛానల్

కాగా అంతకుముందు టివి9 జగన్ ఇంట్లో విదేశీ బార్ ఉందని, నలభై మంది కెపాసిటి గల ఓపెన్ ఎయిర్ సినిమా హాల్ ఉందని చెప్పింది. జగన్ నివాసం అత్యాధునికంగా ఉందని పేర్కొంది. ఫస్ట్ ఫ్లోర్‌లో షటిల్ కోర్టు, పెద్ద కిచెన్ ఉందని పేర్కొంది. టివి 9 వార్తలను సాక్షి ఛానల్ తర్వాత ఖండించింది. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని తప్పుడు కథనాలు రాయవద్దని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications