తెలంగాణపై తేల్చండి: సోనియాతో సిఎం కిరణ్

అయితే తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చితే బావుంటుందని ఆయన సోనియాతో అభిప్రాయపడినట్లుగా సమాచారం. అలాగే ఇటీవలే తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శాసనమండలి స్థానం ఖాళీ కావడంతో దానిని భర్తీ చేసే అంశంపైన కూడా చర్చించారని సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి జాతీయ అభివృద్ధి మండలి సమావేశానికి వెళ్లారు. సోనియాతో పది నిమిషాలు భేటీ అయ్యారు. సోనియాతో భేటీ కారణంగా సమావేశానికి ముఖ్యమంత్రి కాస్త ఆలస్యంగా హాజరయ్యారు. కాగా సోనియా సర్జరీ తర్వాత సిఎం మొదటిసారి భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications