నిరుద్యోగులకు జగన్ వర్గం ఎమ్మెల్యే భార్య టోకరా?

జిల్లాలోని కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన సుబ్బారావు, వెలంపాలెంకు చెందిన రమేష్ అనే యువకులు బోసు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హాస్టల్ వార్డెన్ పోస్టులిప్పిస్తామని ఆయన సతీమణి ఓ ప్రభుత్వం పాఠశాలలో అటెండరుగా పని చేస్తున్న రామ్మూర్తి అనే వ్యక్తి ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications