ఇంట్లోంచి పారిపోయిన 16ఏళ్ల అమ్మాయి గ్యాంగ్ రేప్

ఈ గ్యాంగ్ రేపు విషయం కాస్తా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆమె గురువారం వారి నుండి బయటపడి ఇంటికి వచ్చాక విషయం బయట పడింది. ఆ అమ్మాయి మీడియాతో తనపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఖందగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు తనను వేధిస్తుండటంతో తన అంకుల్ ఇంటికి పారిపోవడానికి బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. అయితే పోలీసులు మాత్రం తమకు అమ్మాయి నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications