జానారెడ్డి ఇంటికి ఉద్యోగుల బైక్ ర్యాలీ, అరెస్టు

తమను సమ్మె విరమించాలని కోరటం కాకుండా ఆయనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బైక్ ర్యాలీ చేస్తున్న ఉద్యోగులను అరెస్టు చేయడం పట్ల మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి తమతో కలిసి రావాలన్నారు.












Click it and Unblock the Notifications