రాజధానిలో కొకైన్‌తో ఇద్దరు నైజీరియన్లు అరెస్టు

విదేశీయులు విద్యార్థులను, యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ అమ్ముతూ అరెస్టయినప్పటికీ విడుదలైన తర్వాత మళ్లీ వారి తీరులో మార్పు కనిపించడం లేదు. కొందరు రెండు మూడు సార్లు అరెస్టయిన విదేశీయులు కూడా ఉన్నారట.












Click it and Unblock the Notifications