40 మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా: సిపి ఖాన్

హాలెండు నుంచి హైదరాబాదుకు మాదక ద్రవ్యాలు స్మగుల్ అవుతున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోని ఇంజనీరింగ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ముఠా హాలెండ్‌లోని ఫ్రాంక్ అనే వ్యక్తి నేతృత్వంలో నడుస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్‌కు పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ డబ్బు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications