బాబు పేదవాడు ఎలా అయ్యాడో: జగన్ పార్టీ నేత

సింగపూర్‌లోని లిటిల్ ఇండియాలో ఎవరిని అడిగినా చంద్రబాబు హోటల్ చూపుతారని ఆయన అన్నారు. సింగపూర్‌లో తనకు హోటల్ లేదని చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. మభ్యపెట్టేందుకే ఎన్నికల్లో యువతకు 30 శాతం టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మాటలను నమ్మె స్థితిలో యువత లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications