సిఎంతో మాట్లాడుతా, సమ్మె అభినందనీయం: విహెచ్

అదిలాబాద్ జిల్లాలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రిమోట్ హెల్త్ కేర్‌కు ప్రభుత్వం ప్రణాళిక రచించాలని కోరారు. విషజ్వరాలపై విచారణ జరపాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనుల సమ్మె రూపంలో ఉద్యోగులు చేసి త్యాగం మరువ లేనిదన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె అహింసా పద్ధతిలో జరగడం అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications