కార్డుల జారీలో తోపులాట, వృద్ధురాలు మృతి

మరొక వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పెదకాకాని మండలం బుడంపాడు గ్రామానికి చెందిన ఎం.ధర్మారావు అనే వ్యక్తి తోపులాటలో అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications