బెంగళూర్ ఐటి శాఖ అభ్యర్థనకు జగన్ అభ్యంతరం

ఆదాయం పన్ను శాఖ అభ్యర్థనపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జగన్‌కు నోటీసు జారీ చేశారు. తాము స్వాధీనం చేసుకున్న పత్రాలను ఐటి శాఖకు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంతకు ముందు సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. సండూర్ పవర్, విఎస్ అసోసియేట్స్ సొంత ఖర్చుతో వారి నుంచి సేకరించిన హార్డ్ డిస్క్‌లు, సిడీల్లోని సమచారాన్ని వారికి సిఎఫ్ఎస్ఎల్‌ను కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications