శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపి కిళ్లి కృపారాణి భర్తకు కోర్టు అరెస్టు వారంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Killi Kruparani
శ్రీకాకుళం: పార్లమెంటు సభ్యురాలు కిళ్లి కృపారాణి భర్త కిళ్లి రామ్మోహన్ రావుకు శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు గురువారం అరెస్టు వారంట్ జారీ చేసింది. అక్రమ గనుల తవ్వకాల కేసులో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది. ఈ కేసులో రామ్మోహన్ రావు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆయన వాయిదాకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది.

రామ్మోహన్ రావును అరెస్టు చేయాలని సోంపేట కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో రామ్మోహన్ రావుపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రామ్మోహన్ రావు గనుల అక్రమ తవ్వకాల కేసులో ఇరుక్కున్నారు. దానిపై సోంపేట కోర్టు విచారణ జరుపుతోంది.

English summary
Srikakulam district Sompet court issued arrest warrant against Congress MP Killi Kruparani's husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X