ఎఫ్‌బిఐ ఎదుట లొంగిపోయిన రజత్ గుప్తా

గుప్తాపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషనర్ మార్చిలోనే సివిల్ ఫ్రాడ్ ఆరోపణలు చేసారు. రాజరత్నంకు రజత్ గుప్తా ప్రయోజనం చేకూర్చడానికి ఫ్రాడ్ చేశాడనే ఆరోపణ ఉంది. భారత సంతతికి చెందిన గుప్తా ప్రోక్టర్ అండ్ గాంబిల్ బోర్డులో కూడా పనిచేసాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన తొలి ప్రభుత్వ విందుకు అతను అతిథిగా కూడా హాజరయ్యాడు.












Click it and Unblock the Notifications