అనంత టిడిపి నేతపై వేట కొడవళ్లతో ప్రత్యర్థుల దాడి

గ్రామంలో రేషన్ షాపు కేటాయింపు వివాదం కూడా నడుస్తోందని సమాచారం. అయితే ఎవరు, ఎందుకు చంపారో ఖచ్చితంగా తెలియనప్పటికీ రేషన్ షాపు వివాదానికి సంబంధించి ప్రత్యర్థి వర్గం ఆయనపై దాడి చేసి ఉండవచ్చని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications