బూతు బొమ్మల మాస్టారొద్దంటూ పాఠశాలకు తాళం

పాత మాస్టారే వస్తున్నాడని తెలిసిన గ్రామస్తులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. అతను వస్తే తమ పిల్లలకు చదువు వద్దు ఏమీ వద్దు ఇంట్లో కూర్చుండ బెట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని అనవసరంగా కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని సదరు ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను రాకుండా అడ్డుకోవడం సరికాదని వాపోతున్నారు.












Click it and Unblock the Notifications