టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుపై చీటింగ్ కేసు!

గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నారని కానీ ఆ తర్వాత ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications