తర్వాత ఏం చేద్దాం?: కోర్ కమిటీలో తెలంగాణపై చర్చ

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చర్చలు పూర్తయ్యాయి కాబట్టి తర్వాత ఎవరెవరితో చర్చలు జరపాలి, ఎప్పుడు జరపాలి, ఎప్పటిలోగా చర్చలు పూర్తి చేయాలనే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో త్వరలో రాబోయే జమ్ము కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంస్కరణలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ కోర్ కమిటీ భేటీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, చిదంబరం, ఎకే ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications