సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి దారుణ హత్య

నూజివీడులోని సిద్ధార్థ నగర్ భూముల వివాదమే శ్రీనివాస్ హత్యకు కారణమని భావించారు. అయితే, పోలీసుల దర్యాప్తులో మరో కోణం వెలుగు చూసింది. బైక్ వెనక కూర్చున వ్యక్తి హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
శ్రీను హత్య కేసులో ఆయన సెక్యూరిటీ గార్డునే పోలీసులు నిందితుడిగా గుర్తించారు. కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన సెక్యూరిటీ గార్డు నరేష్ లక్ష రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగం ఇప్పించక, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నరేష్ శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications