ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు: విశాఖలో దారుణం

నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ సమీపంలో ఓ సుమో టైరు పేలింది. దీంతో అదుపు తప్పిన సుమో ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలవడంతో ఆర్మూర్ ప్రైవేటు హాస్పిటల్ తరలించారు. సుమోలో పదకొండు మంది ఉన్నారు. వారంతా మహారాష్ట్రకు చెందిన ధర్మాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర నుండి అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications