విశాఖపట్నంలో దొంగ ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్టు

నిందితుల్లో ఓ యువకుడిని ఆయన మేనమామ తన దగ్గరే ఉంచుకొని చదివిస్తున్నాడు. కానీ అతను మాత్రం పెంచుతున్న మామ ఇంటికే కన్నం వేశాడు. వీరంతా ముఠాగా ఏర్పడి గాజువాక, విశాఖ, రాజమండ్రి ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు. కాగా వీరిని పట్టుకున్న ఎనిమిది మంది పోలీసులకు సిపి పూర్ణచంద్రా రావు రివార్డులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications