నవంబర్ 1 ఉత్సవాలు బహిష్కరించండి: పొన్నం

తెలంగాణ ఉద్యోగులు, టీచర్లు, అన్ని వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తున్న తెలంగాణ నాయకులు అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు వాటికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ స్థితిలో జిల్లాల్లో కలెక్టర్ల చేత పతాకావిష్కరణ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications