వైయస్సార్ కాంగ్రెస్ కళాకారుల సదస్సుకు రోజా

జానపద కళారూపాలైన ఒగ్గు కథలు, బుర్ర కథలు, వీధి నాటకాలు తదితర ప్రజాకళల ద్వారా పార్టీ ప్రచారాన్ని చేపట్టనున్నట్లు వంగపండు ఉష ఈ సందర్భంగా తెలిపారు. ఈ సదస్సులో ఆయా జిల్లాలకు సాంస్కృతిక విభాగ కన్వీనర్లను నియమించనున్నారు.












Click it and Unblock the Notifications