కెవిపి, టిఆర్ఎస్ బినామీలకు టెండర్లు: శంకర్ రావు

ఈ టెండర్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అందుకే తాను ఈ వ్యవహారంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు పార్టీ అగ్రనేతలకు లేఖ రాసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయి వరకు పలువురు సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications