ప్రేమించాలంటూ ఐటి ఉద్యోగినిపై యాసిడ్ దాడి

ఆమె ససేమీరా అనడంతో యాసిడ్‌తో దాడి చేశాడు. అయితే ఆ ప్రమాదం నుండి ఆమె తృటిలో తప్పించుకోవడంతో పక్కనే ఉన్న మొక్కలపైన పడింది. తర్వాత రోజు కూడా ఆమె బయటకు వెళుతుండగా యాసిడ్‌తో దాడి చేశాడు. అప్పుడు కూడా ఆమె తృటిలో తప్పించుకుంది. అరుణ్ చర్యలు శృతి మించటంతో శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం నిందితుడు అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ వేధింపుల విషయం ఆయన తండ్రి దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications