కన్న కూతురిని రేప్ చేసిన వ్యక్తి జైలు పాలు

తాను ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో అతను కర్రతో తనను కొట్టాడని ఆమె చెప్పింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ అమ్మాయి తల్లి, ఇద్దరు సోదరులు కూడా ఇంటిలో లేరు. నేరం చేసిన తర్వాత అతను వాష్‌రూంలోకి వెళ్లాడు. దాంతో ఆ అమ్మాయి బయటి నుంచి గొల్లెం పెట్టి ఇంటి నుంచి కేకలు పెడుతూ పరుగులు తీసింది. దాంతో ఇరుగుపొరుగువారు ఇంటిలోకి ప్రవేశించి అతన్ని చితకబాదారు. అదే సమయంలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. అతను నేరానికి పాల్పడినట్లు పరీక్షల్లో తేలిందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications