బిటెక్ విద్యార్థిని స్వాతి హత్య: ప్రేమోన్మాది ఆత్మహత్య

కాగా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి స్పేహపురికి చెందిన రఫియా అనే 17 ఏళ్ల ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థినిపై లక్ష్మణ్ యువకుడు దాడి చేసి చంపాడు. రఫియా ఇంటిలోనే అతను అద్దెకు ఉంటున్నాడు. శనివారం రాత్రి తన గదిలోకి పిలిచి అక్కడ రోకలిబండతో రఫియా తలపై బాదాడు. కత్తి, బ్లేడుతో విచక్షణారహితంగా రఫియాపై దాడి చేశాడు. అదే కత్తితో అతను గొంతు కోసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఇద్దరు రక్తం మడుగులో పడి ఉన్నారు. రఫియా అక్కడికక్కడే మరణించింది. లక్ష్మణ్‌ను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రఫియా తన ప్రేమను తృణీకరించిందనే కోపంతో లక్ష్మణ్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications