అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గామ్లిన్ రాజీనామా

నాయకత్వ అంశంపై పాలక కాంగ్రెసు పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లిన నేపథ్యంలో రాజీనామా చేయడానికి గామ్లిన్ శనివారంనాడే ముందుకు వచ్చారు. మే 5వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మరణించడంతో గామ్లిన్ ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.












Click it and Unblock the Notifications