జగన్ వర్గం ఎమ్మెల్యేలు మా వెంటే ఉన్నారు: డిఎల్

తెలంగాణ ప్రాంతంలోని ముగ్గురు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి పార్టీకి సంబంధం లేదన్నారు. వలసల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రావు వైఫల్యం లేదన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తొందర పడ్డారన్నారు.












Click it and Unblock the Notifications